నరేంద్ర మోడీ అవినీతిపరుడు : రాహుల్ గాంధీ | Oneindia Telugu

2018-10-11 142

Earlier former French President revealed that Indian PM had told them that Reliance should get a deal. Now a senior official of Rafale has said the same.
#RahulGandhi
#Rafale
#French President
#pm modi
#bjp
#congress
#delhi

రాఫెల్ స్కాం పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గురువారం మరోసారి విమర్శలు కురిపించారు. రాఫెల్ స్కాంతో రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీ జేబులో వేశారని తీవ్రంగా మండిపడ్డారు. రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌కు భాగస్వామ్యం కేవలం ప్రతిఫలమేనని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంత హఠాత్తుగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఇంతకు మించిన అవినీతి వ్యవహారం మరొకటి ఉండదని చెప్పారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Videos similaires